Mike quinsey salusa

Mike Quinsey – SaLuSa 3-December-2012.

Mike Quinsey.png

Posted: 12/03/2012 04:07 PM IST
Mike quinsey salusa

Milke_Quinseyనేడు ఆకాశంలో వింత జరగబోతుంది. సౌర వ్యవస్థలో రెండవ పెద్ద గ్రహంగా చెప్పుకునే గురు గ్రహం ఇవాళ రాత్రి మనకు అమితానందాన్ని పంచబోతుంది. 13 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఇలాంటి అద్బుతంలో ఈరోజు పెద్దగా, మరింత కాంతిమం తంగా కనిపించ నున్నది. వలయాల వ్యవస్థ ఉన్న గురు గ్రహం మన భూ గ్రహానికి అతి సమీపంలోకి వస్తుందని, అందువల్ల ఎప్పటి కన్నా పెద్దదిగా, కాంతిమంతంగా కనిపిస్తుందని, ప్లానెటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా (పిఎస్‌ఐ) చెందిన శాస్త్రవేత్త తెలిపాడు. రాత్రంతా అది కనిపిస్తుందని, అర్ధరాత్రి అధిక ఎత్తులో దక్షిణ దిశలో దానిని చూడవచ్చని, సూర్యా స్తమయం తరువాత ఒక గంటకు తూర్పు దిశగా మామూలు కళ్లకు ఆ గ్రహం కనిపించగలదని తెలిపారు. మళ్ళీ ఇలాంటి అద్బుతం 13 సంవత్సరాల తరువాత వస్తుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu reaches 1000 km in his pada yatra
High court rejects mopidevi bail petition  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles